Home » srh
మే 8న లక్నో, హైదరాబాద్ మ్యాచ్ జరిగిన తర్వాత మరో రెండు మ్యాచులు ఉప్పల్లో జరగాల్సి ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తుంది వర్ష. అయితే వర్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
హైదరాబాద్ జట్టు 2024 మార్చి 27న 277/3 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు..
ఉప్పల్ స్టేడియంలో గచ్చిబౌలి దివాకర్. మనవడుతో స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేసిన బ్రహ్మి.
ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.
అందరూ ఊహించిందే జరిగింది. ఎడెన్ మార్క్రమ్కు సన్రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మార్చి 22న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2024 షెడ్యూల్ వచ్చేసింది.
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు.
ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని సన్రైజర్స్ హైదరాబాద్ కోరుకుంటుంది. అందుకనే ఓనర్ కావ్య మారన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్హెచ్ టీమ్ పక్కా ప్రణాళికలతో వేలంలోకి దిగింది.