Home » SRHVKKR
చెన్నై సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించారు. ఈ క్రమంలో చెన్నైపై 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగారు. మనీశ్ పాండే(83; 49బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సులు) నిలదొక్కుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. హైదరాబాద్ ఓపెనర్లలో ఒకరైన డేవిడ్ �
ఐపీఎల్ 2017 వరకూ జట్టు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో లీగ్‌కు దూరమైయ్యాడు.