Home » Sri Lanka Crisis
చైనా పంపిణీ చేసిన ఆహార రేషన్లపై దేశంలోని ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (FSOA)లో ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. పప్పు, బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువుల సరుకులను పంపిణీ చేయడానికి చైనా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది
శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత నెల నుంచి ...
సీనియర్ నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తన అనుభవంతో దేశాన్ని... (SriLanka PM Ranil Wickremesinghe)
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు ప్రజల ఆందోళనలు, నిరసనలతో లంక అట్టుడుకుతోంది. మరోవైపు..(Mahinda Rajapaksa Banned)
అసలే ఆందోళనలతో అట్టుడుకుతున్న ద్వీపదేశంలో..దేశ వ్యాప్త కర్ఫ్యూ ఉండగా..మరోమారు హింస చెలరేగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
శ్రీలంక అట్టుడుకుతుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లిబికింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసం ముందు ..
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రధాని రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే... అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై.. ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీలంకలో ప్రజలు ఆకలితో కేకలు వేస్తున్నారు. నిత్యావసరాలు కొనలేక, తినలేక అల్లాడుతున్నారు.(SriLanka Economic Crisis Update)
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది. ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకక అల్లాడుతున్నారు. రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనూ శ్రీలంక రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి....