Home » sri lanka tour
BAN vs SL 2022 : బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు. లంక జట్టులోని 18 సభ్యుల పేర్లును కూడా లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.
భారత్ -శ్రీలంక మధ్య టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేసి వెల్లడించింది.
భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ గురువారం(29 జులై 2021) భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇంతకుముందు, ఇరు జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలవగా.. మూడో మ్యాచ్ కీలకం కానుంది.
భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల నుంచి ఐదుగురు ఆటగాళ్లు మొదటి సారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడారు. వీరిలో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉండగా లంక నుంచి ఒకరు ఉన్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్.. మరొ కొద్ది రోజుల్లో జరగబోయే లంక పర్యటనకు ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నారు.
శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ పర్యటన కొనసాగనుంది. భారత జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నారు.