Home » Sri Lanka
చైనా పంపిణీ చేసిన ఆహార రేషన్లపై దేశంలోని ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (FSOA)లో ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. పప్పు, బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువుల సరుకులను పంపిణీ చేయడానికి చైనా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది
అనేక అంశాల్లో ఇండియాలోనూ శ్రీలంక వంటి పరిస్థితే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టి మళ్లించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు.
ప్రస్తుతమున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ప్రత్యామ్నాయంగా తాము కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు.
ఎల్టీటీఈ ఉగ్రవాదులు మళ్లీ సంఘటితమై శ్రీలంకలో దాడులు చేయడానికి సిద్ధమయ్యారన్న భారత ఇంటెలిజెన్స్ హెచ్చరికలను ఆ దేశం తోసిపుచ్చింది. అయినా..భారత మీడియాలో వచ్చిన కథనాలపై దర్యాప్తు చేస్తున్నామని శ్రీలంక ప్రకటించింది. తమకు ఇంటెలెజిన్స్ నుంచి అ
శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె ఈ నెలలో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సమావేశమై, శ్రీలంకకు ఆర్థిక సాయం చేయాలని కోరతారని శ్రీలంక మీడియా తెలిపింది.
Sri Lanka 26వ ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంగా రణిల్ విక్రమ సింఘే మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో భారత్ ఆర్థిక సాయం చేసి ఆదుకుందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మా దేశాన్ని విముక్తి చేయటమే ప్రస్�
శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘెను నియమించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఆయన పదవి చేపట్టబోతున్నారని శ్రీలంక మీడియా వెల్లడించింది.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు ప్రజల ఆందోళనలు, నిరసనలతో లంక అట్టుడుకుతోంది. మరోవైపు..(Mahinda Rajapaksa Banned)
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రధాని రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే... అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
మహీంద రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు. నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు.