Home » Sri Lanka
శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయాలని శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయిన గొట�
ప్రైవేటు పర్యటన నిమిత్తం శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తమ దేశానికి వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తనకు శ్రీలంకలో ఆశ్రయం ఇవ్వాలని ఆయన కోరలేదని, అలాగే తాము ఇవ్వలేదని స్పష్టం చేసిం
శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ఈ టోర్నమెంటు జరుగుత�
పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండడంతో శ్రీలంక మిలటరీ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. శ్రీలంక వ్యాప్తంగా అశాంతి నెలకొనడంతో ఇవాళ కొలంబోలో మిలటరీ వాహన�
ప్రజల నిరసనలను తట్టుకోలేకి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దేశం వదిలి పారిపోయినా నిరసనల తాకిడి తప్పలేదు. శ్రీలంకను వదిలి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయిన గొటబయకు మాల్దీవుల్లో కూడా నిరసనల వెల్లువ తప్పలేదు. మాల్దీవుల
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరస్థితి నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. దేశంలో పలు ప్రదేశాల్లో హింసాత్మక ఆందోళనల జరుగుతున్న క్రమంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత�
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు.
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికారిక నివాసాన్ని లక్షలాది ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో ఆయన ప్యాలెస్ వదిలిపారిపోయారు. దీంతో ప్రజలు అధ్యక్షభవనంలో చిల్ అవుతున్నారు. బెడ్ రూమ్ అనీ లేదు..కిచెన్ అనీ లేదు. సామాన్యులకు ప్రవేశంలేని దేశాధ్యక్�
శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.