Sri Lanka

    sri lanka: శ్రీలంక కొత్త ప్ర‌ధానిగా దినేశ్ గుణవర్ధన ప్ర‌మాణ స్వీకారం

    July 22, 2022 / 02:18 PM IST

    శ్రీలంక కొత్త ప్ర‌ధానిగా దినేశ్ గుణవర్ధన ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. శ్రీ‌లంక కొత్త అధ్య‌క్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఇటీవ‌ల‌ ఎన్నికైన విష‌యం తెలిసిందే. అంత‌కుముందు వ‌ర‌కు ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే ప్ర‌ధానిగా, కొన్ని రోజులుగా తాత్కాలిక అధ్య

    Asia Cup 2022: ఆసియా క‌ప్ శ్రీ‌లంకలో జ‌రగ‌న‌ట్లే..

    July 22, 2022 / 10:02 AM IST

    శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా క‌ప్‌ను యూఏఈకి మార్చారు. ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌ర‌గాల్సి ఉన్న విష‌యం తెలిసిందే. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు. శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభం కార‌ణంగా హింసాత్మ‌క ఘ

    Nara Chandrababu Naidu : ఏపీలో శ్రీలంక పరిస్ధితులే కనిపిస్తున్నాయి, ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే-చంద్రబాబు

    July 21, 2022 / 10:02 PM IST

    రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా చెప్పిందన్నారు. అప్పులతో శ్రీలంక దివాలా తీసిందని, పాలకులు పారిపోయే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. శ్రీలంక పరిస్ధితులే రాష్ట్రం�

    sri Lanka: గొట‌బాయ రాజ‌ప‌క్సకు 14 రోజుల స్వ‌ల్ప‌కాలిక ప‌ర్య‌ట‌న పాస్ మాత్ర‌మే ఇచ్చాం: సింగ‌పూర్

    July 21, 2022 / 10:56 AM IST

    శ్రీ‌లంక నుంచి వ‌చ్చే ప‌ర్యాటకుల‌కు సాధార‌ణంగా తాము 30 రోజుల ఎస్టీవీపీ ఇస్తామ‌ని చెప్పారు. అయితే, ఆ కాల‌ప‌రిమితిని పొడిగించుకోవాల‌నుకునే వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఆయా ద‌ర‌ఖాస్తుల‌కు ఆమోద‌ముద

    Sri Lanka: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే 

    July 20, 2022 / 01:01 PM IST

    సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నిక జ‌రిగింది. అధికార పార్టీ ఎస్ఎల్పీపీ స‌భ్యులు పార్ల‌మెంటులో అధికంగా ఉండ‌డం, వారు విక్రమసింఘేకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆయ‌న గెలిచారు. శ్రీలంక ఎనిమిద‌వ‌ అధ్యక్షుడిగా ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. అధ్య‌క్ష ఎన్నిక బ‌రి

    Sri Lanka: శ్రీలంకలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికలు.. పార్లమెంట్‌లో తొలిసారి పోలింగ్

    July 20, 2022 / 11:44 AM IST

    ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌లో అధ్య‌క్షుడి ఎన్నికకు పోలింగ్ ప్రారంభ‌మైంది. పార్లమెంట్‌లో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ దేశ‌ చరిత్రలో దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్‌లో ఎన్నిక జరగడం చ‌రిత్ర‌లో ఇది మొద‌టిసారి. శ్రీ‌లంక‌ అధ్యక్ష �

    Sri Lanka: సాయాన్ని ఆపొద్దు.. ఇండియాకు శ్రీలంక వినతి

    July 19, 2022 / 09:16 PM IST

    తమ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనా శ్రీలంకకు సాయం చేయడం ఆపొద్దని ఇండియాను కోరారు ఆ దేశ ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస. భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, దేశంలోని రాజకీయ పార్టీలు, భారత ప్రజలను ఆయన వేడుకున్నారు.

    Central Govt : నేడు శ్రీలంక పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం

    July 19, 2022 / 09:40 AM IST

    శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడ

    Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన విక్రమెసింఘె

    July 18, 2022 / 09:33 AM IST

    శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సామాజికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు గానూ సోమవారం నుంచే అమలు చేయనున్నారు.

    Sri Lanka : శ్రీలంక నూతన అధ్యక్షుడెవరు?

    July 16, 2022 / 02:31 PM IST

    ఒకవేళ రణిల్‌ అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక... విపక్ష నేత సాజిద్​ ప్రేమదాస కూడా రేసులో ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు. అందుకు కావాల్సిన బలం పార్లమెంట్​లో ఆయనకు లేదు. మాజీ జర్నలిస్ట్, SLPP సీన�

10TV Telugu News