-
Home » Sri Seeta Rama Kalyanam Bhadrachalam Live
Sri Seeta Rama Kalyanam Bhadrachalam Live
భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం
April 17, 2024 / 09:41 AM IST
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.