Home » Sri Sri Sri Raja Vaaru
ఎట్టకేలకు నార్నె నితిన్ సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ కి రెడీ అయింది.
ఆల్రెడీ మ్యాడ్ సినిమా వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆయ్ సినిమా రాబోతుంది కానీ అసలు నార్నె నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ అనౌన్స్ చేసిన సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు మాత్రం ఇంకా రాలేదు.
సత్యదేవ్తో గుర్తుందా శీతాకాలం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించిన నిర్మాత చింతపల్లి రామారావు ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ నెక్స్ట్ సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారుని నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ లో నాలుగైదు కుటుంబాల నుండి నట వారసులు వస్తూనే ఉన్నారు. మెగా-అల్లు కుటుంబంలో ఇప్పటికే డజనుకు దగ్గరగా హీరోలున్నారు. అక్కినేని కుటుంబం నుండి కూడా ఐదుగురు ఉన్నారు.