Home » Sridhar Reddy
వివిధ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వందల మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్లు చేయించారు.
ముందుంది ముసళ్ల పండగ - శ్రీధర్ రెడ్డి
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
తన భర్త శ్రీధర్ రెడ్డికి పెళ్లికి ముందు నుంచే మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో సంబంధం ఉందని, ఆమె విషయంలో తనను భర్త తరచూ కొట్టేవాడని ఆరోపించింది టీవీ నటి మైథిలీ రెడ్డి. తనను మోసం చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
టీవీ సీరియల్ నటి కట్టా మైథిలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు మైథిలి కుటుంబసభ్యులు. రెండేళ్ల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా..(TV Actress Mythili Case)
RGV- Disha Encounter Movie: మొన్న ప్రణయ్, అమృతల కథ ఆధారంగా ‘మర్డర్’ మూవీతో కాంట్రవర్శీ క్రియేట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు యావత్ భారతదేశంలో కలకలం రేపిన హత్యాచార ఘటన ఆధారంగా.. ‘దిశా ఎన్కౌంటర్’ అనే సినిమా తెరకెక్కించాలని రెడీ అయ్యాడు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారం
హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం అయిన ఘటన హయత్ నగర్ లో జరిగింది. హయత్ నగర్ కు చెందిన శ్రీధర్ రెడ్డి ప్రశాంతి, అశ్విత్ కనిపించట్లేదంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 30న శ్రీశైలం వెళ్లిన ఈ ముగ్గురు �
ఉద్యోగాల పేరుతో మోసాలు కొనసాగుతునే వున్నాయి. నిరుద్యోగుల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకున్న మరో మోసాల రాయుళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో 161 మందికి నామ పెట్టేసింది ఓ ముఠా.