Home » Sriharikota
శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మొన్న ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జవాన్ వికాస్ సింగ్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ జవాన్ వికాస్ సింగ్ భార్య ఆత్మహత్య చేసుకున�
శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఒకే రోజు ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 24 గంటల వ్యధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
చంద్రయాన్-3ను విజయవంతంగా చంద్రుడిపైకి ల్యాండ్ చేయడమే ప్రధాన లక్ష్యం. తద్వారా మిగిలిన ప్రక్రియ ప్రణాళికాబద్దంగా కొనసాగుతుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
ఆదివారం ఉదయం చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది.
1710 కిలోల బరువు గల ఆర్ఐ శాట్1 ఉప్రగహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేర్చింది. మొత్తం మూడు ఉప గ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది.
నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం జరుగనుంది. ఈనెల 13న ఉదయం 4 గంటల 29 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.
ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో ఛైర్మన్‌గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రయోగం చేయనున్నారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12మందికి పాజిటివ్ తేలింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV-F10 రాకెట్ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు GSLV-F10ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు.