Home » Srinivasa Gowda
‘కంబళ పోటీ వీరుడు’ శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అంటూ తాజాగా అతడిపై పోలీసు కేసు నమోదైంది. కంబళ పోటీల్లో ఫేక్ రికార్డులు నెలకొల్పి, వాటి ద్వారా వచ్చిన పేరుతో లక్షల రూపాయల విరాళాలు సేకరించాడని ఆయనపై చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
SAI నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనడం లేదని కంబాలా జాకీ శ్రీనివాస గౌడ తెలిపారు. SAI ట్రాక్ ఈవెంట్ కోసం ట్రయల్స్‌లో పాల్గొనాలని కిరణ్ రిజిజు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసక్తి లేదని, కంబాలాపై దృష్టి సారిస్తానని చెప్పారు. కంబాలా రేసు�
జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను తలపిస్తున్నాడు శ్రీనివాస గౌడ. కంబాలా రేసులో దున్నపోతులతో పాటు పరుగెత్తి..బోల్ట్‌ను మించిన వేగాన్ని చూపించాడు శ్రీనివాస గౌడ. సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుకుగా ఉం
రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం ఒట్టి మాట. దాని వెనుక సంవత్సరాల కృషి దాగుందనేది దూరంగా ఉండే నిజం. కంబాలా రేసులో దున్నపోతులతో పాటు పరిగెత్తి ఉస్సేన్ బోల్ట్‌ను మించిన వేగాన్ని చూపించిన శ్రీనివాస గౌడ సోషల్ మీడియా కింగ్ అయిపోయాడు. రేసులో ఇంత వే
ఉసేన్ బోల్ట్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పరుగుపోటీలో ఉసేన్ బోల్డ్ ను ఎవ్వరూ అధిగమించలేరన్న విషయం తెలిసిందే. ఉసేన్ బోల్డ్ ను దాటి పరుగెత్తాలంటే ఎవ్వరికైనా అంత ఈజీ కాదు. అయితే ఈ వరల్డ్ ఛాంపియన్ ని మనోడొకరు వెనక్కి నెట్టేశాడు. �