Home » srinivasa mangapuram
శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) నుంచి జయకృష్ణ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వేంచేసి యున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది.
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురం లో వేంచేసియున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది.