Home » Srisailam Mallanna
జులై 1 నుంచి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం కానుంది. ఈమేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారిక ప్రకటన చేశారు.
Mallanna Tala Paga : మల్లన్న తలపాగా ధారణ చూసి తరించేందుకు లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. మహాశివరాత్రి నాడు అర్దరాత్రి లింగోద్భవం తర్వాత.. భక్తులు పెద్దసంఖ్యలో మల్లన్న పాగా దర్శించుకుంటారు.
ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.
రాత్రి 9.30 గంటలకే వాహనాలు నిలిపివేస్తున్నారని.. ఇక నుంచి రాత్రి 10.30 గంటల వరకు సమయం పెంచాలని కోరుతామన్నారు. ఉదయం 4,30 గంటలకు గేట్ తీసే విధంగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపించనున్నట్టు వెల్లడించారు.