Home » Srisailam project
ప్రస్తుతం నీటి మట్టం 836.40 అడుగులగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 56.78 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది.
ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన శ్రీశైలం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రావణ మాస పూజలు కొనసాగుతున్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రారంభమైంది. ముంబైకి చెందిన హైడ్రోగ్రాఫిక్ నిపుణులు సర్వే చేస్తున్నారు. నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే చేపట్టింది.
శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే జరుగుతోంది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రోగ్రాఫిక్ సర్వే కొనసాగుతోంది. ముంబైకి చెందిన 12 మంది నిపుణులు సర్వే చేస్తున్నారు.
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో వరదనీరు వచ్చి చేరుతుంది. నాలుగు లక్షల క్యూసెక్కువ వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.