Srisailam project

    Irrigation Projects : సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి

    July 16, 2021 / 07:46 AM IST

    తెలుగు రాష్ట్రాల జల పంచాయితీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తిపలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇక�

    Andhra Pradesh : జలవివాదం, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు

    July 5, 2021 / 01:38 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో..ఏపీ సీఎం జగన్ కేంద్రానికి పలు లేఖలు రాస్తున్నారు. తాజాగా..కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌లకు‌ లేఖలు రాశారు.

    Srisailam Reservoir : సందర్శకులకు నో ఎంట్రీ

    July 3, 2021 / 09:38 AM IST

    రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజు రోజుకు ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. అది రోజు రోజుకు తీవ్రమవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని

    ఏ క్షణానైనా సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం

    August 21, 2020 / 10:00 AM IST

    ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. కృష్ణా వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీస్థాయిలో వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే కు ఉన్న 12 గేట్లకు గాను..10 గేట్లను 10 అడు

    సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్న జగన్

    August 20, 2020 / 03:03 PM IST

    ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, టెండర్ల ప్రక్రియ, త�

    శ్రీశైలం గేట్లు ఎత్తివేత…లక్షా 1,642 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

    August 19, 2020 / 09:28 PM IST

    ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున�

    కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ

    August 11, 2020 / 05:08 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదిరింది. కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ కోసం నిర్మించారన్న కేసీఆర్ వ్యాఖ్యాలపై ఏపీ సర్కార్ విస్మయం వ్యక్తం చేసింది. ఎపెక్స్ కౌన్

    జలాశయాలకు పోటెత్తుతున్న వరద

    October 13, 2019 / 08:14 AM IST

    శ్రీశైలం జలాశయానికి మళ్లీ నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 17వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో లక్షా 52వేల క్యూసెక్కులుగా ఉంది.. వరద ఉధృతి అధికంగా ఉండటంతో 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్�

    శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత

    September 9, 2019 / 10:46 AM IST

    కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గంట గంటకు వరద‌ ఉదృతి పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 3 లక్షల 29 వేల 218 క్యూసెక్కుల వరద నీరు చేరుతో

10TV Telugu News