Home » Srivari Darshan
తిరుమల శ్రీవారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15కోట్లు సమకూరింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది టీటీడీ. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతిలోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తం�
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
కరోనా కాలంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 7లక్షల 08వేల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
కరోనా..అందరినీ భయపెడుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీటీడీ కూడా దీన