Home » ssc cgl 2025
SSC CGL Update: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే.
SSC CGL Recruitment: ప్రభుత్వ విభాగాలలో, మంత్రిత్వ శాఖలలో ఉన్న ఖాళీల వివరాలను విడుదల చేసింది. అది కూడా రాష్ట్ర వారీగా, జోన్ల వారీగా కాకుండా రిజర్వేషన్ల వారీగా విడుదల చేసింది.
SSC CHSL Registration: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్ష 2025 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ను విడుదల చేసింది.