Home » SSMB 29 Movie
ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారు.
అసలు సినిమా వర్క్ ఏం మొదలుపెట్టకపోయినా జస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనౌన్స్ చేయడంతోనే SSMB29 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.