Home » ST Commission
కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ అతని తమ్ముడు ఎల్విన్పై కేసు పెట్టిన జూనియర్ ఆర్టిస్ట్ దివ్య..
త్వరలోనే ఏపీ అసెంబ్లీలో పెను సంచలనం జరుగనుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తమదేనంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వనున్నారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.