Home » Staff
హోటల్ గది బుక్ చేసుకుని, అదే రోజు బయటికి వెళ్లారు. అనంతరం శుక్రవారం రాత్రి హోటల్ కు రాగా, లగేజీ రిసెప్షన్ వద్ద కనిపించింది. హోటల్ నిర్వాహకులే ఆ లగేజీని గది నుంచి బయట పడేశారట. ఈ విషయమై మంత్రి తేజ్ ప్రతాప్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసు�
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.
ప్రపంచ కప్ సాధించిన జట్టులోని తన సహచర ఆటగాళ్లు, సిబ్బందికి గోల్డ్ ఐఫోన్లు బహుమతిగా అందించబోతున్నాడు. ఇందుకోసం 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేశాడు. వీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయించాడు. 24 క్యారెట్ల గోల్డ్‌తో తయారవుతున్న ప్రతి ఫోన్‌పై ఆటగాడి ప
ఇండియా ఇంటర్నెట్ రంగంలో ఇప్పటికీ మెటా, గూగుల్ వంటి సంస్థలే ముందంజలో ఉన్నాయి. కొద్ది కాలం క్రితం నుంచే భారత జనస్వామ్యంలో ప్రభావవంతమైన పబ్లిక్ ఫ్లాట్ ఫాంలలో ఒకటిగా ట్విట్టర్ ఆదరణ పొందింది. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు 86.5 మి�
సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో మొత్తం సిబ్బందిని తొలగించింది. జాతీయ భద్రత కారణాలతో 2020లో భారత్ లో నిషేధించబడిన టిక్ టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్‌యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చ�
పలు సంచలనాత్మక నిర్ణయాలు, అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ముఖ్యంగా ఆయన తన కంపెనీలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉంటుంటాయి.
విధులకు హాజరయ్యే సిబ్బంది యూనిఫామ్ ధరించడంతో పాటు పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించి రావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
తన కంపెనీకి వచ్చిన లాభాల్లో ఉద్యోగులకు సర్ ప్రైజ్ గిఫ్టు ఇచ్చి ఆనందంలో ముంచెత్తింది స్పాంక్స్ కంపెనీ లేడీ బాస్ పేరు సారా బ్లేక్లీ.ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్ తో ఖుషీ..