staff at a restaurant

    హోటల్‌ లో ఫుడ్ బాలేదని…ఘోరంగా కొట్టుకున్నారు

    October 30, 2019 / 05:34 AM IST

    మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లోని ఓ హోటల్ లో  పెద్ద యుద్ధమే జరిగింది. కస్టమర్లు ఓ హోటల్ లోని వంటగదిలోకి ప్రవేశించి.. క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.   భోపాల్‌ లో సోమవార

10TV Telugu News