Home » Stampede
ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్వహిస్తున్న వార్షిక టెక్ ఫెస్టివల్ రెండవ రోజు కోసం 2,000 మందికి పైగా ప్రజలు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానికులు వేదిక వద్ద ఉన్నట్లు అంచనా వేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది....
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లోని దుర్గా పూజ పండల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు.,,,
మడగాస్కర్‌లోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు, మరో 80 మందికి పైగా గాయపడ్డారు. మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారని హిందూ మహాసముద్ర దేశం ప్రధాన మంత్రి క్రిస్టియన్ న్ట్�
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కకడే మృతి చెందాడు.
దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మరవకముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్ర�
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 149కి పెరిగింది. ఈ ఘటనలో మరో 150 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు, గాయపడ్డ వారిలో 15 మంది విదేశీయులని అధికారులు చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే హాలోవీన్ వ�