Home » Star Heroes
శ్రీలీల నితిన్‌తో రాబిన్‌హుడ్, రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తుంది.
సంపాదనలో ఆ స్టార్ హీరోలనే వెనక్కి నెట్టిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.
టాలీవుడ్లో పండగ సీజన్ వచ్చిందంటే, తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు. బాక్సాఫీస్ వద్ద క్లాష్ వచ్చినా, కూడా వసూళ్ల వర్షం కురిపించేందుకు వారు పోటీ పడుతుంటారు. ఇక పండగపూట స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్�
కేజీఎఫ్, పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ తో ఇప్పుడు హీరోలందరూ మాస్ మంత్రాన్ని పలికేస్తున్నారు. ఆచార్య, రాధేశ్యామ్ ఇచ్చిన షాక్ తో కాస్ట్లీ క్లాస్ ప్రాజెక్టులకు సైన్ చేయాలంటే వణికిపోతున్నారు.
థియేటర్ కు వెళ్లాక బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో దుమ్ము దులపడం కూడా ఇప్పుడు బాగా అలవాటైంది. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు కొట్టడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. అదే ఫ్లాప్ ఫేస్ చేస్తే.. పలకరించే దిక్కు కూడా ఉండదు.
కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు. ఆపసోపాలు పడుతూ సంవత్సరానికి ఒక్క సినిమా చేసే హీరోలు ఇప్పుడు వరస పెట్టి..
ట్రిపుల్ఆర్, కెజిఎఫ్ ని చూసినకళ్లు.. కెజిఎఫ్ లాంటి మరో సినిమానే కోరుకుంటాయి. అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ అంతకుమించిన యాక్షన్ ని ఎక్స్ పెక్ట్ చేస్తాయి.
ఈ మధ్య స్టార్ హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త డైరెక్టర్లతో, కొత్త జానర్లతో, అంతకంటే కొత్త స్టోరీలతో కొత్త కొత్తగా కనిపించడానికి తెగ ట్రై చేస్తున్నారు హీరోలు.
రెండేళ్ల నుంచి సరిగా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో పెద్ద సినిమాలన్నీ వరసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఒకపక్క సినిమాలు మొత్తానికి రిలీజ్ అవుతున్నాయన్న ఆనందం ఎంతుందో..