Home » State COVID command center
తమిళనాడు నూతన సీఎం ఎంకే స్టాలిన్ కరోనా కట్టడి మీద కఠిన చర్యలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు వ్యవధిలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్న సీఎం రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఆసుపత్రులలో సౌకర�