state medical health department

    తెలంగాణ‌లో కొత్త‌గా 163 క‌రోనా కేసులు

    February 21, 2021 / 04:23 PM IST

    new corona cases in Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా 163 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఒక్కరోజులో 146 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,598కి చేరింది.

10TV Telugu News