Home » stay
గడిచిన 4 రోజులుగా సర్వే చేస్తున్న అధికారులను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
2011 నవంబర్లో విద్యుత్ కంపెనీ ఉద్యోగులను కొట్టినందుకు ఆగ్రాకు మాజీ కేంద్ర మంత్రి కతేరియాకు కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది
TS High Court : కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే
ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న 4,000 కుటుంబాలకు డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించి వారు నివాసం ఉంటున్నారని, అందువల్ల వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించ�
ఏపీలో స్మశాన వాటికల్లోజగనన్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. దళిత స్మశాన వాటికల్లో జగనన్న ఇళ్ళ కేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత స్మశాన వాటికల్లో ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మేరకు ప్రభు�
రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీసు ఛార్జీలు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణ సాగే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. దీంతో మళ్లీ సర్వీసు ఛార్జీల బాదుడు మొదలు కానుంది.
త్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు
డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
గ్రూప్-1 ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూ ప్రక్ర్రియను 4 వారాలపాటు నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ 9 పిటిషన్లు దాఖలయ్యాయి.