-
Home » Stealth Fighter Jet
Stealth Fighter Jet
కేరళ నుంచి ఎగిరిపోయిన ఎఫ్-35బీ యుద్ధ విమానం.. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నందుకు బ్రిటన్ ఎంత డబ్బు చెల్లించిందో తెలుసా?
July 23, 2025 / 05:11 PM IST
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ యుద్ధ విమానం ఇన్ని రోజులు ఉన్నందుకుగానూ బ్రిటన్ ప్రభుత్వం భారీ స్థాయిలో రుసుము చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
జే-35 స్టీల్త్ ఫైటర్ జెట్‌ను పరీక్షిస్తున్న కయ్యాలమారి చైనా..!
September 15, 2024 / 11:46 PM IST
China Stealth Fighter Jet : చైనా 3వ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ 'ఫుజియాన్'లో మోహరించేందుకు జే-35 అనే కొత్త స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పరీక్షిస్తోంది. చైనా తర్వాతి జనరేషన్ క్యారియర్-బోర్న్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కావచ్చునని భావిస్తున్నారు.