-
Home » Strait of Hormuz
Strait of Hormuz
భారత్‌కు ఇరాన్ బిగ్ రిలీఫ్.. హర్మూజ్ జలసంధిలో ప్రత్యేక మినహాయింపు.. అమెరికా కూడా అడ్డుకోలేదని ధీమా!
November 4, 2026 / 05:44 PM ISTహర్మూజ్ జలసంధిలో(Strait Of Hormuz) భారత్, చైనా సహా 4 దేశాల నౌకలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది.
వాహనదారులకు షాక్.. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే ఛాన్స్!
September 9, 2026 / 10:16 PM ISTపశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన భీకర(Petrol-Diesel Price) దాడులు అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
హార్ముజ్ జలసంధి వివాదం.. ఇరాన్-ఒమన్ మధ్య కీలక ఒప్పందం.. అమెరికాకు భారీ షాక్
August 27, 2026 / 07:07 AM ISTహార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, ఒమన్(Iran Oman Deal) దేశాల మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.
'హార్ముజ్' మా ఆధీనంలోనే ఉంది.. వాళ్లకి నో ఎంట్రీ.. ట్రంప్‌కు ఇరాన్ సాలిడ్ కౌంటర్
August 13, 2026 / 05:52 PM ISTఅమెరికా వైఖరిపై ఇరాన్(Strait Of Hormuz) విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఘాటుగా స్పందించారు.
పగటిపూటే ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా.. వచ్చే వారం మరింత భీకరంగా.. ట్రంప్ వార్నింగ్
July 15, 2026 / 06:46 PM ISTశాంతి చర్చలకు టెహ్రాన్ సహకరించకపోతే, వచ్చే వారం నుంచి సైనిక దాడుల తీవ్రతను మరింత పెంచుతామని ట్రంప్(Iran vs US) స్పష్టం చేశారు.
హార్మూజ్‌లో ట్రంప్‌కి ఇండియా కూడా ట్యాక్స్ కట్టాలా? అదేమన్నా రూలా?
July 14, 2026 / 12:11 PM ISTDonald Trump Hormuz Transit Charge : హార్మూజ్ జలసంధిలో రక్షణ కల్పిస్తున్నందుకు నౌకలు ట్యాక్స్ కట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హుకుం జారీ చేశారు. అదేమన్నా రూల్ ఉందా? అంటే.. అలాంటిదేం లేదు.
మళ్లీ ట్రంప్ దెబ్బ.. బీభత్సంగా పెరగనున్న పెట్రోల్ ధరలు..
July 14, 2026 / 11:12 AM ISTTrump Hormuz Cargo Charge India : ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్.. హార్ముజ్ జలసంధి మళ్లీ మూసివేత
June 19, 2026 / 09:09 PM ISTపశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గండికొడుతూ అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait Of Hormuz)ని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. సంతకాలు చేసిన ఇరు దేశాలు
June 18, 2026 / 12:12 PM ISTదీర్ఘకాలిక శత్రుత్వానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి(Peace Agreement) ఒప్పందంపై సంతకాలు చేశాయి.
తెరుచుకున్న హార్ముజ్ జలసంధి.. భారీగా తగ్గుతున్న క్రూడ్ ఆయిల్.. భారత్ లో పెట్రోల్, వంటగ్యాస్ ధరల తగ్గుతాయా?
June 15, 2026 / 04:28 PM ISTఅంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు(Petrol Diesel Prices) ధరలు తగ్గినప్పటికీ, భారతీయ రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే భారీగా తగ్గుతాయని ఆశించే అవకాశం లేదు.