Home » Strange
ఓ కాకి వినాయకుడి గుడిలో గంట కొడుతోంది. భక్తులు రాని రోజుల్లోనే వస్తుంది. పూజలు చేయని రోజుల్లోనే వచ్చి స్వామివారి గుడిలో గంట మోగించి వెళుతోంది.ఇదందా దైవలీల అంటూ ప్రజలు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వింతగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు.
ఒకవైపు రాకెట్ రోధసీలోకి రయ్ మంటూ దూసుకెళ్తోంది. అభివృద్ధి చెందుతున్నామని సంబరపడిపోతున్నాము. మరోవైపు గ్రామాల్లో పెద్దమనుషుల రచ్చబండ తీర్పులు రచ్చ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో ఓ వివాహిత మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో వింత తీర్పున�
ప్రకృతి గురించి ఎవరూ పూర్తిగా చెప్పలేరు. ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఎవరికి తెలియదు. అవి జరిగినప్పుడు చూడాల్సిందే. అసలు ప్రకృతిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఎవరికి తెలియకపోవచ్చు. కొన్ని రకాల జీవులను ఎప్పుడు మనం చూసి ఉండం. అలాంటి
తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు భగభగలాడిస్తుంటే..మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకెన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వై�
ఓ దూడ వింత వింతగా ప్రవర్తిస్తోంది. మనిషిలాగే వ్యవహరిస్తుండడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరులో ఇది చోటు చేసుకుంది. వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు ఆవు ఉంది. ఈ ఆవు ఇటీవలే మగ దూడకు జన్మనిచ్చింది. దీన�
మాఫీ డవ్ : కొన్ని ప్రాంతాలలో ఉండే వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. టెక్నాలజీ రోజు రోజుకీ అభివృద్ది చెందుతున్న తరుణంలో కూడా ఇటువంటి ఆచారాలు కొనసాగిస్తుండటం గమనించాల్సిన విషయం. భూమిమీద జరిగే చిన్న వి�