Home » Stray Dog
అయ్యప్ప మాలా వేసుకుని కాలినడకన స్వామివారి దగ్గరకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు ఎదురైన కొత్త అనుభవం వింటే ఆశ్చర్యపోతారు. ఓ శునకం.. అయ్యప్ప భక్తులతో 480 కిలోమీటర్లు నడిచిందట. ఆంధ్రప్రదేశ్ తిరుమలలో అక్టోబర్ 31వ తేదీన 13 మంది అయ్యప్ప భక్తులు శబరిమల