Home » stray dogs
బాలుడి ముఖం, కుడి చేతిని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
ఆనంద్ శరీరంపై జంతువులు భీకరంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయి. అతడి శరీరం మొత్తం తూట్లు పొడిచినట్టుగా కొరికేశాయి. కుక్కలతో పాటు పందులు, మేకల దాడి కూడా జరిగి ఉంటుందని స్థానికులు పోలీసులతో అన్నారు. మృతదేహాన్ని సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తరలించి పోస�
మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు పనిచేస్తున్నాయి. జవాన్లతెో పాటు పనిచేస్తున్నాయి. ఎటునుంచి అలికిడి వినిపించినా పసిగట్టి ఆర్మీని అప్రమత్తం చేస్తున్నాయి స్థానికంగా ఉండే శునకాలు. అందుకే వాటిని సైనికులకు ఫ్రెండ్స్ గా మారాయి
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు.
మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోకి కుక్కలు తిరగడం కలకలం రేపింది. రెండు కుక్కలు రోగుల బెడ్లపై హాయిగా పడుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఎంతగా ఉందో వీటి ద్వారా స్పష్టమవుతోంది. రోగు�
గుజరాత్లో రాళ్లు రువ్వారని ముస్లిం యువకుల్ని బహిరంగంగా కట్టేసి కొట్టారు. అసలు పోలీసులు చేసే డ్యూటీయేనా ఇది? ఇదేనా మన వ్యవహార శైలి? లౌకిక దేశంలో ముస్లింలకు కనీస ప్రాధాన్యం లేదు? ముస్లింలు మనుషులు కాదా? ప్రధానమంత్రి గుజరాత్ వ్యక్తి. ఈ ఘటనపై ఆ�
హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్ధలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.
దేశవ్యాప్తంగా వీధుల్లో లేదా షెలర్ట్ హోమ్స్ లో నివసిస్తున్న కుక్కలు మరియు పిల్లుల సంఖ్య దాదాపు 8 కోట్లుగా తేలింది. మార్స్ పెట్‌కేర్ ఇండియా గురువారం విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం