Home » Strike Notice
మేము చర్చలకు రాలేదు. ముఖ్యమైన మూడు డిమాండ్స్ ని మంత్రుల కమిటీతో చెప్పాము. వాటిని మీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ... చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంది.
కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ(24 జనవరి 2022) మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు.
ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నారు.
ఇప్పటివరకు నాలుగు గ్రూపులుగా ఉన్న సంఘాలు ఇప్పుడు అంతా కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో నాలుగు సంఘాలకు చెందిన కీలక నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు.
దసరా పండుగ సమీపిస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ కానున్నాయి. అక్టోబర్ 08వ తేదీన దసరా. కానీ TSRTC జేఏసీ షాక్ ఇస్తోంది. సొంతూళ్ల బాట పట్టేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతున్న క్రమంలో కార్మిక సంఘంతో కూడిన జేఏసీ
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు TMU సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే..సెప్టెంబర్ 25 తర్వాత సమ్మెలోకి వెళుతామని సెప్టెంబర్ 11వ తేదీ బుధవార