Home » Strike
తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. మెట్రో రైలు సిబ్బంది ధర్నాపై యాజమాన్యం స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సిబ్బంది ధర్నాకు దిగారని పేర్కొంది.
ఎంపీ అరవింద్ ఇంటి పై దాడి
గత 80 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేసిన వీఆర్ఏలు బుధవారం సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు చెప్పారు.
సమ్మెతో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న స్టార్ హీరోలు ఒక్కాసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సమ్మె ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో, ఎంత నష్టం జరుగుతుందో అని ఆందోళన చెందారు. డేట్స్ అడ్జెస్ట్మెంట్ కోసం..............
టాలీవుడ్లో కొత్త దూమారం
తెలంగాణ కిరీటంలో కలికితురాయి అయిన సింగరేణి. నల్లబంగారంగా పేరొందిని సింగరేణి బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తామనే కేంద్రం ఇచ్చిన సంకేతాలతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి.
పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
ఉద్యోగులకు ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు ఓకే చెప్పింది.
ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ పంచాయితీ ఇప్పుడు రోడ్డెక్కుతోంది.
ఐఆర్ తో సంబంధం లేకుండా జీతం పెరుగుతుందని చెప్పారు. ఎవరికీ జీతం తగ్గరాదని సీఎం చెప్పారని, ఉద్యోగులు అర్థం చేసుకుని 'ఛలో విజయవాడ', సమ్మె ఆలోచన వీడాలని ఆయన హితవు పలికారు.