Home » Stroke
Haipar Tension: హైపర్ టెన్షన్ అంటే "అధిక రక్తపోటు" అని అర్థం. మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది.
ఎలాంటి డైట్ డ్రింక్స్ తీసుకోని వ్యక్తులతో పోలిస్తే.. రోజుకు ఒక డైట్ డ్రింక్ తీసుకునే వ్యక్తుల్లో సాధారణంగా వచ్చే స్ట్రోక్తో బాధపడే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని అధ్యయనంలో వెలుగు చూసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2020 నాటికి భారతదేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అంచనా వేయబడింది. అయితే దీనికి ఉప్పు వినియోగం ఒక్కటే ప్రధాన కారణం కాకపోయినప్పటికీ ఇది కూడా ఒక ముఖ్యకారణంగా గుర్తించారు.
అతిగా మద్యం సేవించే యువతలో స్ట్రోక్ ముప్పు అధికమని పరిశోధకులు వెల్లడించారు. మోస్తరు నుంచి అధికంగా మద్యం సేవించే 20, 30 ఏళ్ల వయసు యువత.. అసలు మద్యం ముట్టనివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే అధికంగా స్ట్రోక్ బారినపడతారని పరిశోధ�