-
Home » Students concerned
Students concerned
ఆసిఫాబాద్ జిల్లా నీట్ ఎగ్జామ్లో గందరగోళం.. తారుమారైన పేపర్లు.. ఆందోళనలో విద్యార్థులు
May 6, 2024 / 12:08 PM IST
ఒక సెట్ కు బదులు మరో సెట్ నుంచి ప్రశ్నాపత్రాలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈ విషయాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.