Sub Edito

    ఉమెన్స్ డే : 10టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ రచనకు అవార్డ్ 

    March 9, 2019 / 07:39 AM IST

    హైదరాబాద్ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 21మంది మహిళలను ప్రభుత్వం సత్కరించింది. వీరిలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో  10టీవీ సబ్ ఎడ�

10TV Telugu News