Home » Sudarshan Reddy
ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్‌గా ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిన ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకంటారన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరు మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.
ఓపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్..మరోపక్క నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అధికారపార్టీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు