Home » sudha murthy
సుధ-నారాయణమూర్తిల అందమైన ప్రేమ కథ అసలు ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందో మీకు తెలుసా? 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వీరి పరిచయాన్ని సుధామూర్తి 'జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024' పంచుకున్నారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని మొదటిసారి సుధామూర్తి సందర్శించారు. ఈ సందర్భంలో రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు ఆవిడ చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.
2005లో ఇన్ఫోసిస్ లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతనం ఏడాదికి 3.5 లక్షలు ఉంటే 2023 లోను అంతే ఇస్తున్నారని, 15 లక్షల ప్యాకేజీ ఇస్తే ఆయన అంచనాలకు మించిన దాని కంటే 40 గంటలు ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు
బాలీవుడ్ కపుల్ ట్వింకిల్ ఖన్నా- అక్షయ్ కుమార్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను కలిసారు. ట్వింకిల్ 'ప్రెట్టీ కూల్ మీటింగ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
సుధామూర్తి గురించి పరిచయం అక్కర్లేదు. ఆవిడకి చాలామంది అభిమానులు ఉన్నారు. అదలా ఉంచితే ఆవిడకి ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటో తెలుసా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుతు చెప్పుకొచ్చారు.
మైసూరు రాజవంశానికి చెందిన ఒక మహిళ పాదాలకు నమస్కారం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి. అయితే, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పనిని విమర్శిస్తున్నారు.
కౌన్ బనేగా కరోడ్‌పతి 11వ సీజన్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి కాళ్లకు అమితాబ్ బచ్చన్ నమస్కరించారు..