Home » Sudhakar Cherukuri
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ గ్లింప్స్ వచ్చేసింది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను....
మాస్‌రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ...
Sharwanand-Rasmika: విజయదశమి సందర్భంగా యువ కథానాయకుడు శర్వానంద్, కథానాయిక రష్మిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కాంబినేషన్లో SLV Cinemas బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తన్న చిత్రం.. ‘ఆడాళ్లు మీకు జోహార్లు’.. ఈ�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి శంషాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో SLV సినిమా అధినేత సుధాకర్ చెరుకూరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా SLV సి�
మార్చి 6న యువహీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా కిశోర్ తిరుమల చిత్రం ప్రకటించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి..