Home » Sugarcane Cultivation :
చెరకులో నీటివనరును పొదుపుగా , సమర్ధ నిర్వాహనతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా చెరకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైనది. ఈ సమయంలో తేమ చాలా అవసరం.
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తరువాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి.
చీడపీడలు ఆశించినప్పుడు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టక పోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చెరకును శిలీంద్రపు తెగులైన కొరడా తెగులు, వైరస్ వల్ల వచ్చే పసుపాకు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించ�
ఖరీఫ్ లో వర్షాధారంగా ఇక్కడి రైతులు చెరకును సాగుచేస్తూ ఉంటారు. చెరకు దీర్ఘకాలిక పంట కావడం, పాతరకాలనే సాగుచేయడం, మరోవైపు పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో చాలా వరకు చెరకు సాగును వదిలేస్తున్నారు రైతులు.
చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చే�
చెరకు నాట్లు వేసుకునేందుకు ముందు ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ , 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను చెరకు చాళ్లలో వేసుకోవాలి. చెరకు ముచ్చెలు నాటిన మూడు రోజుల లోపు నేలపై ఎకరానికి రెండు కిలోల అట్రాజిన్ కలిపిన రసాయనాన్ని పిచికారీ చేయాలి.