-
Home » Sugarcane Cultivation :
Sugarcane Cultivation :
కార్శీచెరకుతోటల సాగుతో సమయం, పెట్టుబడి ఆదా.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు
Sugarcane Cultivation : కార్శిసాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు వుండవు కనుక ఎకరాకు 15వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది.
చెరకు సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. ఈ మెళకువలు పాటిస్తే దిగుబడులే దిగుబడులు
తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3 లక్షల 74వేల ఎకరాల్లో సాగువుతుండగా, తెలంగాణలో లక్షా 25 వేల ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం వుంది.
చెరుకు నరకడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Cutting Sugarcane : తెలుగు రాష్ట్రాలలో స్వల్ప, మధ్యకాలిక చెరకు రకాలు ఎక్కువగా సాగులో వున్నాయి. స్వల్పకాలిక రకాలు 8 నుండి 10 నెలలకు, మధ్య కాలిక రకాలు 10 నుండి 12 నెలలకు పక్వదశకు వస్తాయి.
జంట చాళ్ల పద్ధతిలో చెరకుసాగు చేస్తే అధిక దిగుబడి
Sugarcane Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చెరకు పంటను సుమారు 1 లక్షా 89 వేల హెక్టార్లలో సాగుచేస్తూ ఉంటారు.
చెరకుతోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన పనులు
Sugarcane Cultivation : చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి. దుబ్బులు ఎండిపోయి, కార్శి పంటలో దిగుబడులు తగ్గుతాయి.
చెరకు సాగులో పాటించాల్సిన మెళకువలు..
ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు.
చెరకు కార్శితోటల యాజమాన్యం.. సాగుతో సమయం, పెట్టుబడి ఆదా
Sugarcane Cultivation : కార్శిసాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు వుండవు కనుక ఎకరాకు 15వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. గతంలో మొక్కతోటలు ఎక్కువ విస్తీర్ణంలోను కార్శీలు తక్కువగాను వుండేవి.
చెరకు సాగులో మేలైన యాజమాన్యం
Sugarcane Cultivation : కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు.
చెరకుసాగులో మెళకువలు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం
Sugarcane Cultivation Techniques : చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
కార్శీ చెరకు తోటల సాగుతో సమయం, పెట్టుబడి ఆదా
Sugarcane Cultivation Methods : మొక్కతోటలతో పోలిస్తే.. కార్శీతోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలావరకు కలిసొస్తుంది. అయితే, కార్శీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాశిరకంగా వుంటున్నాయి.