Home » Sugarcane Juice
చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.