Home » Suhas
ఆర్య సినిమా చూసిన తరువాత డాన్స్ మీద ఇంటరెస్ట్ కలిగి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అయిన సుహాస్.
సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన ఇండస్ట్రీకి ఎంట్రీ సుహాస్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సుహాస్ తన బర్త్ డేని టాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య గ్రాండ్ గా చేసుకున్నాడు.
నిన్న శనివారం ఆగస్టు 19 సుహాస్ పుట్టిన రోజు కావడంతో సుహాస్ హీరోగా చేస్తున్న సినిమాల నుంచి విషెస్ చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. దీంతో సుహాస్ చేతిలో హీరోగా ఇన్ని సినిమాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు అంతా.
సుహాస్ హీరోగా నటిస్తూ ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. థియేటర్స్ అందర్నీ అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయడానికి �
టాలీవుడ్లో చిన్ని సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణను చూపెడుతూ వస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే, స్టార్ క్యాస్ట్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ఆ సినిమాలకు పట్టం కడుతుంటారు. తాజాగా ఈ కోవలోనే వచ్చింది ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ.
సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి మెప్పించారు. రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చ�
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'రైటర్ పద్మభూషణ్' మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా చిత్ర యూనిట్ ఆడియన్స్ కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు మూవీ టీం ఆడవాళ్లకి అవకాశం కల్పిస్తుంది.
చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి...............
షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి.. కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా నటిస్తూ తక్కువ కాలంలోనే తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘సుహాస్’. ఇక రైటర్ పద్మభూషణ్ సినిమాలో తన న�