Home » Sujeeth
పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే OG సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయింది. పవన్ లేని సీన్స్ అన్ని షూటింగ్ అయిపోయాయి. పవన్ డేట్స్ ఇస్తే ఓ 20 రోజుల్లో పవన్ ఉన్న పార్ట్ మొత్తం ఫాస్ట్ గా పూర్తి చేసేయాలని సుజి�
తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. OG సినిమాలో ఓ కీలక పాత్రకు తమిళ నటి శ్రియారెడ్డిని తీసుకున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీలో ఆయన్ను మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో చూపెట్టేందుకు దర్శకుడు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజి’ తన నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుకునేందుకు రెడీ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజి మూవీలో వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ‘ఓజి’ మూవీ రెండో షెడ్యూల్ ను తాజాగా స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ ను పూణెలో షూట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీలో పవన్ రోల్ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ‘ఓజి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో పవన్ జాయిన్ అయ్యాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ డైరెక్షన్లో ‘ఓజి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేయాలని పవన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సుజిత్‌తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు పవన్. OG అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిజిస్టర్ చేయించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.