Home » Sukanya Samriddhi Account
Post Office Schemes : పన్నుచెల్లింపుదారులు PPF, NSC, KVP, SSY, SCSS వంటి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
SSY Scheme : మీ కుమార్తె 10 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడే సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టండి. ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడబిడ్డల భవిష్యత్తును కోసం తీసుకొచ్చింది.