Home » Suketi Khud
Major accident in Himachal Pradesh’s Mandi : హిమాచల ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకువెళుతున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మరణించగా డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. మండి గ్రామంలోని టెంట్ హౌస్ లో �