Home » sukuar film pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చనున్న సినిమా. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే పుష్ప సినిమా కోసం మెగా అభిమానులత�