Home » Sundeep Kishan
సందీప్ కిషన్ ఇటీవలే 'ఊరిపేరు భైరవకోన' అనే సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి విజయం సాధించాడు. తాజాగా తన 31వ సినిమాని నేడు ప్రకటించాడు.
రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేయబోతున్నాడు.
మీమర్ పై సందీప్ కిషన్ ఆగ్రహం. వద్దని చెప్పినా వినకుండా హీరోయిన్స్ గురించి పదేపదే అదే ప్రశ్న..
సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాని సందీప్ కిషన్‌తో చేయడానికి ప్లాన్ చేశాడట. కానీ..
ఓ ప్రేమకథతో పాటు, దెయ్యాలు, ఆత్మలు అంటూ కామెడీ థ్రిల్లింగ్ గా ఊరుపేరు భైరవకోన సినిమా ప్రేక్షకులని మెప్పించింది.
ఊరుపేరు భైరవకోన సినిమా దయ్యాలు, ఆత్మలతో థ్రిల్లింగ్ గా సాగుతూనే ఓ చక్కటి ప్రేమకథని చూపించారు.
సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది..?
‘ఊరి పేరు భైరవకోన’ ప్రెస్ మీట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఓ జర్నలిస్ట్ కి మీమ్ లాంగ్వేజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
సినిమా రిలీజ్ కాకుండానే సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’ కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి వావ్ అనిపిస్తుంది.
సందీప్ కిషన్ ముగ్గురిని లవ్ చేసారట. అందరూ ఇండస్ట్రీ వాళ్లేనట.. వాళ్లెవరో తెలియకుండా చాలా సీక్రెట్‌గా మేనేజ్ చేసారట.. రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.