Home » Sundeep Kishan
తన చెల్లి కోసం ఓ అన్న ఏం చేసాడు అని రా అండ్ రస్టిక్ గా, ట్విస్టులతో చూపించారు.
ధనుష్ రాయన్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపాడు సందీప్ కిషన్.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో తాను చేసే మంచి పని గురించి చెప్పాడు.
ధనుష్ రాయన్ సినిమా జులై 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో మన సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేశాడు.
ఊరు పేరు భైరవకోన ఇప్పుడు టెలివిజన్ లోకి వస్తుంది.
ప్రాజెక్టు Z సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
తాజాగా నేడు సందీప్ కిషన్ మాయావన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా సందీప్ కిషన్ షర్ట్ లేకుండా ఓ ఫోటో షేర్ చేసాడు.
తాజాగా నేడు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా #SK30 వర్కింగ్ టైటిల్ తో పూజాకార్యక్రమాలు జరుపుకుంది.
'టిల్లు స్క్వేర్' దర్శకుడితో సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారట.